భారతదేశంలోని వీక్షకులకు విభిన్న కంటెంట్‌ను అందించడానికి ప్రసార భారతి అందుబాటులోకి తీసుకొచ్చిన ఓటీటీ ‘వేవ్స్’. దీని ద్వారా రామాయణం, మహాభారతం ధారావాహికలను ఉచితంగా అందిస్తోంది. వీటితోపాటు రేడియో కార్యక్రమాలు, భక్తి గీతాలు, ఆటలు, ఈ- పుస్తకాలను కూడా ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. వేవ్స్ 65 లైవ్ ఛానళ్లు అందుబాటులో ఉంటాయనీ, 10కి పైగా విభాగాల్లో విభిన్న కార్యక్రమాలను పొందవచ్చని ప్రసారభారతి తెలిపింది.
ఇక ఈ ప్లాట్‌ఫారమ్ చలనచిత్రాలు, టీవీ సిరీస్‌లు, లైవ్ ఈవెంట్‌లు, గేమ్‌లు మరియు ఎడ్యుకేషనల్ మెటీరియల్‌తో సహా అనేక రకాల వినోదాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వేవ్స్ హిందీ, ఇంగ్లీష్, తమిళం, మరాఠీ మరియు అస్సామీలతో సహా పలు భాషలలో అందుబాటులో ఉంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు