విమానయానంలో మహిళలకు అవకాశాలు కల్పించడం తమ లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కనీసం 25% విమానయాన ఉద్యోగస్తులలో మహిళలు ఉండాలి అనేది వారి అభిమతంగా పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమానత్వం ప్రోత్సాహించేందుకు మరియు వైవిధ్యముతో కూడిన విమానయాన పరిశ్రమను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
విమానయానంలో మహిళలకు అవకాశాలు కల్పించడం మా లక్ష్యం: కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
By admin1 Min Read