ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిఎం చంద్రబాబుపై జరిగిన రాళ్లదాడుల కేసులనూ పోలీసులు రీ-ఓపెన్ చేశారు.తాజాగా కృష్ణా జిల్లా నందిగమలో జరిగిన రాళ్ల దాడి కేసును రీ-ఓపెన్ చేసి ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ముగ్గురూ వైసీపీ నేతలు…సిఎం చంద్రబాబు నందిగామకు వెళ్లినప్పుడు వాహనం పై నుండి నిలబడి ప్రసగిస్తున్న సమయంలో ప్లాన్ ప్రకారం రాళ్లు విసిరారు.ఈ రాళ్లు దాడిలో ఆయన పక్కనే ఉన్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు తగిలి తీవ్ర గాయాలయ్యాయి.విచారణ చేయాల్సిన కాంతిరాణా టాటా పూలతో కలిసి రాళ్లు పడ్డాయని కవర్ చేశారు.కేసును చాలా తేలిక సెక్షన్లతో నమోదు చేశారు.
Previous Articleత్వరలో బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3 భారత పర్యటన
Next Article మహారాష్ట్రలో విజయంపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ