తన పెళ్లి గురించి నటి కీర్తిసురేశ్ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.వచ్చే నెలలో తాను వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నట్లు చెప్పారు. గోవా ఈ పెళ్లి వేడుక ఉంటుందని తెలిపారు.ఈరోజు ఉదయం కుటుంబసభ్యులతో కలిసి ఆమె తిరుమల స్వామి వారి సేవలో పాల్గొన్నారు.దర్శనం అనంతరం అక్కడి మీడియాతో మాట్లాడారు.పెళ్లి, తదుపరి సినిమా విశేషాలు పంచుకున్నారు.నా తొలి హిందీ చిత్రం ‘బేబీ జాన్’ డిసెంబర్‌లో విడుదల కానుంది. అదే నెలలో నా పెళ్లి జరగనుంది.అందుకే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చానని తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు