అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప ది రూల్’.రష్మిక కథానాయికగా నటించారు.డిసెంబర్ 5 ఈ చిత్రం విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్స్ భారీ స్థాయిలో నిర్వహిస్తోంది.ఇప్పటికే ముంబయి, చెన్నై, కొచ్చిన్‌లో ఈవెంట్స్ జరిగాయి.తాజాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది.రేపు సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈవెంట్ జరగనుంది.ఈ విషయాన్ని తెలియజేస్తూ…టీమ్ పోస్ట్ పెట్టింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు