రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయనే భయాందోళనల నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ కు సహాయం చేస్తూ వస్తున్న అమెరికా అణ్వాయుధాలను ఉక్రెయిన్ కు తిరిగి ఇవ్వబోవడం లేదని స్పష్టం చేసింది. సోవియట్ యూనియన్ పతనం తరువాత కీవ్ వదులుకున్న అణ్వాయుధాలను తిరిగి ఇవ్వబోమని ఉక్రెయిన్ తమను తాము రక్షించుకుంటూ రష్యాతో పోరిడేందుకే సాయం చేస్తున్నట్లు పేర్కొంది. పదవి నుండి వైదొలగేముందు బైడెన్ కు కొందరు ఉక్రెయిన్ కు అణ్వాయుధాలను ఇచ్చే అంశంపై సూచనలు ఇచ్చినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది.
Previous Articleమహేశ్‌కు డబ్బింగ్ అంతగా నచ్చదు: నమ్రత
Next Article రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలి…!