తమ ఖాతాదారులను ఉద్దేశించి ఎస్‌బీఐ కీలక హెచ్చరిక చేసింది.ఫలానా పథకాల్లో అత్యధిక రిటర్నులు వస్తున్నాయంటూ చక్కర్లు కొడుతున్న వీడియోలపై ఎస్‌బీఐ తాజాగా స్పందించింది.ఆయా వీడియోలను నమ్మవద్దని చెప్పింది.అవన్నీ అబద్ధాలు మాత్రమేనని తెలిపింది.నకిలీ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.పెట్టుబడులు, ఇతర ఆర్థిక విషయాలను తెలుసుకోవడానికి దగ్గరలోని బ్యాంక్‌ను సంప్రదించాలని తెలిపింది.
Previous Articleవిశాఖ వేదికగా భారత్- శ్రీలంకల సంయుక్త నావికా దళ విన్యాసాలు
Next Article జనసేనలో చేరడంపై మంచు మనోజ్ క్లారిటీ…!