మహిళలు సున్నితమైన మనుషులని ఇరాన్ సుప్రీం లీడర్ అయేతుల్లా అలీ ఖమేణి పేర్కొన్నారు.వాళ్ళు పువ్వులతో సమానం అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.వారేమీ పనిమనుషులు కాదని తెలిపారు.ఇదిలా ఉండగా ఖమేని పాలనలో తమ హక్కుల కోసం మహిళలు రోడ్డెక్కరు.తమ హక్కులు కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నారు.హైజబ్ చట్టాలను వ్యతిరేకించిన వైనం.ఈ సమయంలో ఖామేని ఇలాంటి పోస్ట్ పెట్టడం వైరల్ అయింది.
Previous Articleఈవీ రంగం విస్తరణకు ఇదే సరైన సమయం:2030 నాటికి 5 కోట్ల ఉద్యోగాలు:కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
Next Article పుష్ప 2 తో పోటీ.. అట్లీ ఏమ్మన్నారంటే