రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ను ఆ పదవి నుండి తొలగించేందుకు ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసు తిరస్కరణకు గురయింది. ఈ నోటీసును తిరస్కరిస్తున్నట్లు రాజ్యసభ వైస్ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. ఇటీవల పార్లమెంటులో రాజ్యసభ ఛైర్మన్ గా ఉన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పై కాంగ్రెస్ నేతృత్వంలోని ఐ.ఎన్.డి.ఐ.ఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన పక్షపాత ధోరణిలో వ్యవహారిస్తున్నారని ఆరోపించింది.
రాజ్యసభ చైర్మన్ పై ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసు తిరస్కరణ
By admin1 Min Read
Previous Articleచట్టాలు ఉన్నవి భర్తను వేధించడానికి కాదు:- సుప్రీం వ్యాఖ్య
Next Article రాహుల్ గాంధీపై కేసు నమోదు…!