ఇటీవల తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల భూప్రకంపనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నేడు మరోసారి ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. తాళ్లూరు, గంగవరం, రామభధ్రాపురం ఇతర గ్రామాలలో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. పసుపు గల్లు, ముండ్లమూరు, , తూర్పు కంభంపాడు, వేశాడు, మారెళ్లలో కూడా భూమి కంపించింది.
Previous Articleతెలుగు ప్రేక్షకుల ప్రేమ అప్పుడే అర్థం అయింది : సోను సూద్
Next Article ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా మధుమూర్తి