Author: admin

కెనడాలో హిందూ దేవాలయం వద్ద జరిగిన దాడిని ఖండించిన ప్రధాని మోడీ <blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>I strongly condemn the deliberate attack on a Hindu temple in Canada. Equally appalling are the cowardly attempts to intimidate our diplomats. Such acts of violence will never weaken India’s resolve. We expect the Canadian government to ensure justice and uphold the rule of law.</p>&mdash; Narendra Modi (@narendramodi) <a href=”https://twitter.com/narendramodi/status/1853442198575952031?ref_src=twsrc%5Etfw”>November 4, 2024</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

Read More

బంగ్లాదేశ్ హిందువుల గురించి పవన్ ఆవేదన http://<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>It pains me deeply to see our Hindu brothers and sisters enduring persecution, violence, and unimaginable suffering in places like Pakistan, Afghanistan, and recently, Bangladesh. Hindus are a global minority, and as such, they receive little attention, little solidarity, and are…</p>&mdash; Pawan Kalyan (@PawanKalyan) <a href=”https://twitter.com/PawanKalyan/status/1853452951454720158?ref_src=twsrc%5Etfw”>November 4, 2024</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

Read More

భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది. కాగా, ఈ మూడు టెస్టుల సిరీస్ లో తొలిసారి మొదటి ఇన్నింగ్స్ లో స్వల్ప ఆధిక్యం దక్కింది. 263 పరుగులకు భారత్ ఆలౌటైంది. దీంతో 28 పరుగుల పరుగుల ఆధిక్యత సాధించింది. శుభ్న్ మాన్ గిల్ (90), రిషభ్ పంత్ (60) అర్ధ శతకాలు సాధించారు. వాషింగ్టన్ సుందర్ (38*) ఆఖర్లో దూకుడు ప్రదర్శించాడు. కివీస్ స్పిన్నర్లు మరోసారి సత్తా చాటారు. అజాజ్ పటేల్ ఐదు వికెట్ల తీశాడు. పటేల్ తోపాటు గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మాట్ హెన్రీ తలో వికెట్ తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

Read More

గత 5 ఏళ్ళుగా ప్రభుత్వ నిర్ల్యక్షంతో గుంతలుగా మారిన రోడ్లను బాగుచేసే ప్రారంభ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రోడ్ల గుంతలు పూడ్చే పనులను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర తదితరులు ఉన్నారు.

Read More