ప్రసిద్ధ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో లిమిటెడ్ తమ కంపెనీ పేరును మార్చింది.ఇక నుండి ఈ సంస్థ ఎటర్నల్ లిమిటెడ్ గా వ్యవహరించనుంది.అయితే ఈ పేరుకు అనుగుణంగా కొత్త లోగోను కూడా ఆవిష్కరించారు.గత 2 ఏళ్లుగా ఈ పేరును అంతర్గతంగా ఉపయోగిస్తూ…వచ్చిన జొమాటో తాజాగా అధికారికంగా పేరు మార్పును ప్రకటించింది.ఈ అంశాన్ని కంపెనీ సీఈఓ,సహవ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ వాటాదారులకు లేఖ ద్వారా తెలియజేశారు.బ్లింకిట్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి తమ సంస్థను అంతర్గతంగా ఎటర్నల్ గా పిలుచుకుంటూ వచ్చినట్లు దీపిందర్ గోయల్ లేఖలో పేర్కొన్నారు.
Previous Articleనేటి ట్రేడింగ్ లో కూడా నష్టాల బాటలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు
Next Article లైలా ట్రైలర్ విడుదల..!