కాకినాడ బీచ్ రోడ్, APIIC వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు అత్యధిక సంఖ్యలో మరణిస్తున్న నేపథ్యంలో ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి వచ్చింది. ఆలివ్ రిడ్లీ తాబేళ్ళ మరణానికి కారణాలు విచారించి, దీనికి కారణం అవుతున్న వారిపై చర్యలు చేపట్టాలని, వన్యప్రాణుల పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ & హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ శ్రీ చిరంజీవి చౌధురిని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
కాకినాడ తీరంలో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మృతి: విచారణకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం
By admin1 Min Read
Previous Articleబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: 333 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా
Next Article దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం…!