ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థుల ప్రాక్టికల్ హాల్ టికెట్ లు విడుదలయ్యాయని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియో ను పంచుకున్నారు. విద్యార్థులు ఏవిధంగా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చో తన పోస్ట్ ద్వారా లోకేష్ వివరించారు.
ప్రియమైన II సంవత్సరం MPC & BIPC విద్యార్థులారా,
మీ ప్రాక్టికల్ హాల్ టిక్కెట్లు ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని దీని ద్వారా యాక్సెస్ చేయవచ్చు:
1. మీ కళాశాల లాగిన్
2. అధికారిక BIE AP వెబ్‌సైట్: (bie.ap.gov.in)
3. మన మిత్ర, AP ప్రభుత్వ WhatsApp సేవ (9552300009) విద్యా సేవలను ఎంచుకోవడం ద్వారా మరియు మీ మునుపటి హాల్ టికెట్ నంబర్ / IPE 2025 హాల్ టికెట్ నంబర్ / ఆధార్ నంబర్ మరియు పుట్టిన తేదీని అందించడం ద్వారా పొందవచ్చు.
మీ హాల్ టిక్కెట్లను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి మరియు ఆల్ ది బెస్ట్! అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
Dear II Year MPC & BiPC Students,
Kindly note that your Practical Hall Tickets are now available for download. You can access them through:
1. Your college login
2. The official BIE AP website: (https://t.co/sdQXT8Uoqb)
3. Mana Mithra, Government of AP's WhatsApp service… pic.twitter.com/bXS0g6tRIe— Lokesh Nara (@naralokesh) February 7, 2025