ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేయడం పై ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హార్షం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ఒప్పందాలపై ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో హెల్త్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ సెక్టార్లలో నూతన ఆవిష్కరణలకు కృషి చేస్తామని వివరించారు. రానున్న కాలంలో మరిన్ని మెరుగైన సేవలు అందించాలని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న దేశరాజధాని ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

