అధిక రక్తపోటు బాధపడే వారికి అరటి పండు ఎంతో మేలు చేస్తుందనే విషయాన్ని తాజా అధ్యయనం మరోసారి రుజువు చేసింది.కెనడాలోని వాటర్‌లూ యూనివర్సిటీ నిర్వహించిన తాజా పరిశోధన ప్రకారం, రోజూ ఒక అరటి తినడం వలన రక్తపోటు స్థాయిని సున్నితంగా నియంత్రించవచ్చని సూచించింది.ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన మెలిస్సా స్టాట్ ప్రకారం, పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని పేర్కొన్నారు.అరటి, బ్రకోలి వంటి ఆహార పదార్థాల్లో ఉన్న పొటాషియం, శరీరంలో సోడియం ప్రభావాన్ని సమతుల్యం చేసి, రక్త నాళాలను రిలాక్స్ చేయడంలో సహాయపడుతుందని వివరించారు.ముఖ్యంగా రోజూ అరటి తీసుకోవడం వల్ల హైపర్‌టెన్షన్ బాధితుల్లో రక్తపోటు తగ్గే అవకాశం ఉందని చెప్పారు.రక్తపోటును నియంత్రించేందుకు మందులకే కాకుండా జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు కూడా కీలకమవుతాయని అధ్యయనం సూచిస్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు