అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పుష్ప2: ది రూల్.ఇందులో రష్మిక కథానాయికగా నటించింది.బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలను చిత్ర బృందం ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది.తాజాగా‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది.దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా శ్రేయా ఘోషల్ ఆలపించారు.జాతర సన్నివేశం తర్వాత వచ్చిన ఈ పాట సినీ ప్రియులను ఎంతగానో అలరించింది.
Previous Articleఫ్యాన్స్ పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం ….!
Next Article కొత్త ఏడాది…అయోధ్యకు తరలి వస్తోన్న భక్తులు