అభిమానుల తీరుపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును ఈరోజు మధ్యాహ్నం ఆయన పరామర్శించారు. అనంతరం ఈఘటనను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పలువురు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘ఓజీ ఓజీ’ అని స్లోగన్లు చేశారు. దీనిపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ…ఎప్పుడు ఏం స్లోగన్లు ఇవ్వాలో మీకు తెలియదు..పక్కకు రండి అన్నారు.
Previous Articleఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను: ఏపీ మంత్రి లోకేష్ ఆసక్తికర పోస్ట్
Next Article పుష్ప 2.. సూసేకి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్