చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన.అంజనా దేవితో కలిసి దిగిన ఓ ఫొటోని సోషల్‌మీడియా వేదికగా షేర్ చేశారు. ఎంతగానో ప్రేమించే, క్రమశిక్షణ కలిగిన నానమ్మకు హ్యాపీ బర్త్‌డే.నీతో కలిసి జీవించడం ఎంతో సంతోషంగా ఉంది.యోగా క్లాస్ పూర్తైన తర్వాత మా ముఖంలో మెరుపు చూడండి.ఆమె ఒక్క క్లాస్ కూడా మిస్ కాలేదు. నిజంగా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన విషయం ఇది’’ అని తెలిపారు.
Happy Birthday to the most caring & disciplined Nainama
Love living with you.
Check out our post Yoga glow 🧘♀️🥰
Btw she never misses a class
Truly inspiring 🙌 pic.twitter.com/L7vqtv2fF3— Upasana Konidela (@upasanakonidela) January 29, 2025