తమిళ అగ్ర హీరో సూర్య ప్రధాన పాత్రలో, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘రెట్రో’.తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది.ఈ మేరకు తెలుగు టీజర్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం.ఈ వేసవి కానుకగా మే 1న ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమాను దర్శకుడు రూపొందిస్తున్నాడు.ఇందులో సూర్యకు జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది.ఈ చిత్రంలో మలయాళ నటుడు జోజు జార్జ్, జయరామ్, కరుణకరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రాన్ని సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డీ బ్యానర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిసున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు