టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు వరుసగా సినిమాలు చేస్తూ…సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.ఈ వాలెంటైన్ డే వీక్ సందర్భంగా సింగిల్స్ కోసం అద్భుతమైన “సింగిల్” అనే గ్లిమ్ప్స్ తో ముందుకు వచ్చాడు.ఇందులో శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా నటిస్తున్నారు.ఈ చిత్రానికి కార్తిక్‌రాజు దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీత ఆర్ట్స్‌తో పాటు విద్య కొప్పినీడు, భాను ప్రతాప్,రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు.కాగా ఈ చిత్రం యూత్‌ఫుల్‌ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు