యూత్ స్టార్ నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన “రాబిన్ హుడ్” సినిమా ట్రైలర్ విడుదలైంది.ఈ ట్రైలర్ లో నితిన్ ఫ్రెష్ లుక్‌లో కనిపించాడు.రాజేంద్ర ప్రసాద్‌తో వెంకీ కుడుముల మార్క్ కామెడీ ట్రాక్స్ బాగా పేలాయి. విలన్‌గా ఆదిపురుష్ నటుడు దేవదత్ నాగే పవర్‌ఫుల్ రోల్ పోషించాడు.అంతేకాకుండా, ట్రైలర్ చివర్లో క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రల్లో కనిపించాడు.జీవి ప్రకాష్ అందించిన సంగీతం సినిమాకు మరింత బలాన్ని అందించనుంది.ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. మొత్తానికి నితిన్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేలా ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు