Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » పాస్టర్ హింసాత్మక ప్రవర్తన…!
    జాతీయం & అంతర్జాతీయం

    పాస్టర్ హింసాత్మక ప్రవర్తన…!

    By adminMarch 23, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    పంజాబ్ రాష్ట్రం జలంధర్ లో ఓ పాస్టర్ తన సిబ్బందిపై దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది.బజిందర్ సింగ్ అనే పాస్టర్ తనను తాను దేవుడిగా చెప్పుకుని, ‘ది చర్చ్ ఆఫ్ గ్లోరీ అండ్ విజ్డమ్’ కు నేతృత్వం వహిస్తున్నాడు.ఇటీవల అతడు తన కార్యాలయంలో సిబ్బందిపై విరుచుకుపడ్డ వీడియో వైరల్ అయ్యింది.వీడియోలో బజిందర్ సింగ్ తొలుత ఓ వ్యక్తిపై వస్తువులు విసిరి, తర్వాత చెంపదెబ్బలు కొట్టాడు.అదే విధంగా, ఓ మహిళతో దురుసుగా ప్రవర్తించి, ఆమె ప్రతిఘటించడంతో మరింత ఆక్రోశంతో కొట్టాడు.ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అంతేకాకుండా, అతని మీద ఇప్పటికే లైంగిక వేధింపుల కేసు నమోదై ఉందని సమాచారం.

    CCTV footage of self-styled Christian prophet Baljinder Singh’s office has gone viral, showing him beating his employees, including women. The footage is reportedly from February 2025. Notably, just a few days earlier, the Kapurthala Police had registered an FIR against him under… pic.twitter.com/x2JXF84JAt

    — Gagandeep Singh (@Gagan4344) March 23, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleరీ-రిలీజ్‌కు సిద్ధమైన బాలయ్య ‘ఆదిత్య 369’
    Next Article “రాబిన్ హుడ్” ట్రైలర్ విడుదల…!

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.