మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలయన్స్‌కు చెందిన ప్రముఖ శీతల పానీయాల బ్రాండ్ “కాంపా”కు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యాడు.ఇటీవలే మార్కెట్‌లోకి వచ్చిన ఈ డ్రింక్ వేగంగా ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న రామ్ చరణ్‌తో భాగస్వామ్యం వారి వ్యాపార వ్యూహానికి కొత్త దిశగా మారింది.’కాంపా వాలీ జిద్ద్’ పేరిట రూపొందించిన యాడ్ ఇప్పటికే వైరల్ అవుతోంది.ఈ యాడ్‌ను ఐపీఎల్ మ్యాచ్‌లలో, టీవీల్లో, మొబైల్ వేదికలపై ప్రసారం చేస్తున్నారు.రామ్ చరణ్ ఎనర్జీ,యువతపై ప్రభావాన్ని బ్రాండ్ ప్రోమోషన్‌లో ఉపయోగించుకోవాలన్నది రిలయన్స్ లక్ష్యంగా కనిపిస్తోంది.ఈ భాగస్వామ్యంతో కాంపా బ్రాండ్ మరింత ప్రజల్లోకి చేరే అవకాశాలు ఉన్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు