Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » కిచ్చా సుదీప్‌ ‘2209’ – ఫ్యూచరిస్టిక్ సైన్స్‌ ఫిక్షన్‌ తో కొత్త ప్రయోగం
    సినిమా

    కిచ్చా సుదీప్‌ ‘2209’ – ఫ్యూచరిస్టిక్ సైన్స్‌ ఫిక్షన్‌ తో కొత్త ప్రయోగం

    By adminApril 17, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘2209’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అనూప్‌ భండారి దర్శకత్వం వహిస్తున్నారు.ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ‘హనుమాన్’ ఫేమ్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.బుధవారం అధికారికంగా షూటింగ్‌ను ప్రారంభించారు.2209 లో జరిగే ఓ వినూత్న సైన్స్ ఫిక్షన్ కథగా, ఆద్యంతం థ్రిల్లింగ్ యాక్షన్ ఎక్స్‌పీరియెన్స్ తో రూపొందిస్తున్నారని సమాచారం.థియేటర్లో అత్యాధునిక విజువల్స్‌,కథనంతో ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం తెలిపింది.ఈ సినిమా భారతీయ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మరో మెట్టు అవుతుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ చిత్రం సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

    2209 AD – #BRBFirstBlood ⭐️🥂
    The journey begins today.

    To us, this mammoth dream and vision of our team,going on floor is an unparalled excitement.@brbmovie @anupsbhandari @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets pic.twitter.com/O4UjrjQzMP

    — Kichcha Sudeepa (@KicchaSudeep) April 16, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleమరో అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్న “బాహుబలి-1”..!
    Next Article ‘ఏఐ’ కంపెనీని ప్రారంభించిన దిల్ రాజు….!

    Related Posts

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    August 22, 2025

    ‘విశ్వంబర’ అందరినీ అలరిస్తుంది… చిరు వీడియో..!

    August 21, 2025

    ర‌ష్మిక మంథన నటిస్తున్న ‘థామా’ నుంచి విడుదలైన టీజర్

    August 19, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.