విడాకుల నేపథ్యంలో రెహమాన్‌పై వస్తోన్న విమర్శల గురించి ఆయన సతీమణి సైరా బాను స్పందించారు.ఆయన అద్భుతమైన వ్యక్తి అని అన్నారు.తప్పుడు ప్రచారాలతో ఆయన పరువు మర్యాదలకు భంగం కలిగించవద్దని రిక్వెస్ట్ చేశారు.తనకు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని…ట్రీట్ మెంట్ కోసం ముంబయి వెళ్లాలని చెప్పారు.ఆరోగ్య సమస్యల వల్లే ఆయనతో కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
Previous Articleఈరోజు ప్రత్యేకం: ప్రధాని మోదీ
Next Article సుకుమార్ ఇంటి పని అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం