ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంట్లో పనిచేసే దివ్య అనే అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగం లభించింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ… దర్శకుడు సుకుమార్ భార్య తభిత పోస్ట్ పెట్టారు. ఆమెకు అభినందనలు తెలిపారు.ఆమె ఉన్నత శిఖరాలు అందుకోవాలని అన్నారు.దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు.కృషి ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏదైనా సాధించగలం అని పేర్కొన్నారు.మరోవైపు,పుష్ప ది రూల్ పనుల్లో సుకుమార్ బిజీగా పాల్గొంటున్నారు.
Previous Articleఆ కారణంతోనే ఆయనకు దూరంగా ఉండాలనుకున్నా: రెహమాన్ సతీమణి
Next Article తేజ సజ్జా కాళ్లు పట్టుకున్న వృద్ధుడు…!