గోవాలో జరుగుతోన్న ‘ఇఫ్ఫీ’ వేడుకల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.ఒక వృద్ధుడు తేజ సజ్జా కాళ్లు పట్టుకోబోయాడు.అసలేం జరిగిందంటే…ఇఫ్ఫీ వేడుకల్లో భాగంగా హను-మాన్ చిత్రాన్ని ప్రదర్శించారు.స్క్రీనింగ్ అనంతరం తేజ స్టేజ్ మీదకు రాగా…అక్కడే ఉన్న ఒక వృద్ధుడు అతడి కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించాడు.వెంటనే తేజ స్పందించి నమస్కారం చేశాడు.చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ వల్ల ఈ సినిమా ఇంత గొప్పగా రూపుదిద్దుకుందని చెప్పారు.సినిమాపై ప్రేక్షకులు చూపిస్తో్న్న ఆదరణకు ధన్యవాదాలు చెప్పారు.
Previous Articleసుకుమార్ ఇంటి పని అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం
Next Article సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇషాన్ కిషన్ , షమీ లు..!