స్టైల్ స్టార్ల్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘పుష్ప ది రూల్’.ఈ చిత్రంలో రష్మిక కథానాయిక నటిస్తుంది.ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ చిత్రం నుండి ‘పీలింగ్స్’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది.అన్ని భాషల్లోనూ ఈ పాట పల్లవి లిరిక్స్ మలయాళంలోనే ఉండనున్నాయి.అల్లు అర్జున్, రష్మిక స్టెప్పులు అదరగొట్టేశారు.దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు.శేఖర్ మాస్టర్ స్టెప్పులు కొరియోగ్రఫీ చేశారు.
అదరగొట్టేలా ‘పీలింగ్స్’.. అల్లు అర్జున్-రష్మిక డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా
By admin1 Min Read