పుష్ప ది రూల్ ప్రీమియర్ షో లో అపశ్రుతి చోటు చేసుకుంది.అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కు వచ్చారు.దీంతో థియేటర్ ప్రాంగణం అంత అభిమానులతో కిటకిటలాడింది. అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రాగానే ఆయన్ని చూసేందుకు ఫ్యాన్స్ అత్యుత్సం ప్రదర్శించారు.తోపులాట జరిగింది.అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.ఈ క్రమంలో ఒక బాలుడు అస్వస్థత కు గురయ్యాడు.వెంటనే స్పందించిన పోలీసులు అతడికి సీపీఆర్ చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
Previous Articleవైభవంగా నాగచైతన్య-శోభితల వివాహ వేడుక
Next Article జూనియర్ ఆసియా కప్ హాకీ టైటిల్ విజేతగా భారత్

