అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా బన్నీ తనయుడు అయాన్ ఆయనకు ఒక లేఖ రాశాడు. తండ్రిని చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నాడు. తన తండ్రి సాధించిన విజయాల పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. ఈ లేఖను అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. తన తనయుడి లేఖ పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు సాధించిన విజయాల్లో ఇదే అతి పెద్దదని తెలిపాడు. ఇలాంటి ప్రేమను పొందడం తన అదృష్టం అన్నాడు.
Previous Articleసల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు
Next Article చైనాలో కుంగిన భూమి..!