డ్రాగన్ దేశం చైనాలో భూమి ఒక్కసారిగా కుంగింది.షెన్ జన్ సిటీ లో రైల్వే పనులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.దీంతో రైల్వే పనులు చేస్తున్న కొంత మంది కార్మికులు భూమిలోకి కుక్కుకుపోయారు.వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.కొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి.క్షతగాత్రులను సమీప హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు.ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలోని ఇళ్లను ఖాలి చేయించారు.
Previous Articleఅల్లు అర్జున్ కు లేఖ రాసిన ఆయాన్
Next Article మీ పాలనలో ఉత్తరాంధ్ర రైతులను పట్టించుకొన్నారా?