మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్న చిత్రంలో రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్నాడు.అయితే ఇది రామ్ కు 22వ చిత్రం.ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.ఈ చిత్రంలో సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నారు.’మీకు సుపరిచితుడు…మీలో ఒకడు…మీ సాగర్’ అంటూ రామ్ పాత్రను పరిచయం చేశారు.ఈ చిత్రానికి దర్శకుడు మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటుగా, రెగ్యులర్ షూటింగ్ మొదలైందని దర్శక నిర్మాతలు తెలిపారు.ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ సిటీలో షూటింగ్ జరుగుతోంది.ఇందులో రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రానికి వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.
DAY ONE of #RAPO22
Meet “SAGAR”
He’s all LOVE… can’t wait to play him..
Be him..
Live him..
Experience him..❤️ pic.twitter.com/BuFinPuDix— RAm POthineni (@ramsayz) December 6, 2024