రెబల్ స్టార్ ప్రభాస్ భోజన ప్రియుడనే విషయం తెలిసిందే. అతిథులను గౌరవించడంలోనూ ఆయన ముందుంటారు.అతిథులకు మంచి భోజనాలు పంపిస్తుంటారు.తాజాగా ఆయన నటుడు జగపతిబాబుకు ఆయన భోజనం పంపించారు.దీనికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు.వివాహ భోజనంబు…ఇది ప్రభాస్ ప్రమేయం లేకుండా జరిగింది.ఎవరూ చెప్పొద్దు.చెప్తే ఇతను పెట్టే ఫుడ్‌తో బలి.అదే బాహుబలి లెవల్…బాగా తిని సుష్టిగా పడుకున్నానని ఆయన పేర్కొన్నారు.
Previous Articleఏపీ డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్
Next Article కుమారుడికి అనారోగ్యం .. 110 మందిని చంపిన తండ్రి

