కరేబియన్ దేశం హైతీలో దారుణం జరిగింది.సైట్ సోలైల్ మురికి వాడలో ఉన్న వివ్ అన్సన్మ్ గ్యాంగ్‌కు మోనెల్ మికానో ఫెలిక్స్ అనే వ్యక్తి నాయకుడు. ఇటీవల అతడి కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడు.దీంతో అతడు ఓ మంత్రగాడిని కలవగా…తన కుమారుడికి చేతబడి చేసినట్లు తెలుసుకున్నాడు.ఆ ప్రాంతంలోని వృద్ధుల వల్లే తన కుమారుడికి ప్రాణ హనీ ఉందని మంత్రగాడు చెప్పడంతో మోనల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.మురికివాడలో ఉన్న 60 ఏళ్లు పైబడిన వృద్ధులపై అతడి ముఠా సభ్యులు దాడి చేశారు.ఈ దాడి కారణంగా రెండు రోజుల్లో 110 మంది ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు