సినిమాల్లో మద్యం, మాదక ద్రవ్యాలు పాటలు ఉండడం పై నటి, ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. సినిమాల్లోని ప్రతి అంశం భావోద్వేగాలకు సంబంధించింది. చిత్రబృందంతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలనీ ఆమె చెప్పారు. అనంతరం ఆమె అల్లు అర్జున్ అరెస్టు విషయం గురించి మాట్లాడారు. బన్నీ చేసిన దానిలో తప్పు లేదన్నారు. ఆయనకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ఆమె చెప్పారు. ఆమె నటించిన ఎమర్జెన్సీ విడదలకు సిద్ధంగా ఉంది. ఇందిరా గాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని దీనిని తెరకెక్కించారు.
Previous Articleఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోంది: సీఎం చంద్రబాబు
Next Article డే లైట్ ఆదా సమయాన్ని రద్దు చేస్తాః ట్రంప్