డే లైట్ అదా పద్ధతిని అనుసరించడం అసౌకర్యంగా ఉందని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.
డే లైట్ ఆదా సమయం వల్ల అమెరికన్లపై చాలా భారం పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. డే లైట్ సేవింగ్ టైమ్ ప్రకారం వసంత కాలంలో ఒక గంట ముందుకు, శరదృతువులో ఒక గంట వెనక్కి గడియారంలో
సమయాలను ప్రజలు మార్చుకావాల్సి వస్తుందన్నారు. మొదటి ప్రపంచ యుద్ధకాలం నుంచి ఈ పద్ధతినీ అమెరికన్లు అవలంభిస్తున్నారు. ఇప్పుడున్న రోజుల్లో ఇది ‘కాలం చెల్లిన పద్ధతి’ అని ఇప్పటికే పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.
Previous Articleబాధ్యత ప్రజలకు కూడా ఉండాలి:కంగనా రనౌత్
Next Article జడ్జీలు ఫేస్ బుక్ వాడవద్దు: సుప్రీం కీలక వ్యాఖ్యలు

