నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్.ఈ షో తాజా సీజన్ ఆదివారంతో పూర్తి అయింది.సీరియల్ ఆర్టిస్ట్ నిఖిల్ ఈ సీజన్ విజేతగా నిలిచారు.గ్రాండ్ ఫినాలే కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.విజేతకు బిగ్ బాస్ ట్రోఫీ తో పాటు రూ.55 లక్షలు క్యాష్ ప్రైజ్ అందించారు.ఈ విజయంపై నిఖిల్ ఆనందం వ్యక్తం చేశాడు.ఈ జర్నీలో తనకు సపోర్ట్ గా నిలిచిన వారికి ధన్యవాదాలు చెప్పాడు.చివరి వరకు గౌతం గట్టి పోటీ ఇచ్చారు.ఆయన రన్నర్ అప్ గా నిలిచారు. గౌతం ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే
Previous Articleసుప్రసిద్ధ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత
Next Article శ్రీ తేజను కలవలేకపోతున్నా : అల్లు అర్జున్