ముంబయిలోని ఓ స్టార్ హోటల్‌పై నటి ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి సిబ్బంది వల్ల తాను ఎంతో ఇబ్బందిపడ్డానని అన్నారు.దాదాపు నెలన్నర క్రితమే తాను కొన్ని రూమ్స్ బుక్ చేసుకున్నానని..కాకపోతే నిన్న అక్కడికి వెళ్లినప్పుడు సిబ్బంది మాత్రం గదులు వెంటనే ఇవ్వలేదని..దాదాపు ఆరు గంటలపాటు వెయిట్ చేయించారని ఆమె పేర్కొన్నారు.సిబ్బంది తీరు, అహంకారం తనని ఎంతో ఇబ్బందిపెట్టిందన్నారు.ఇలాంటి స్టార్ హోటల్స్ కంటే చిన్న హోటల్స్ నయం అన్నారు.భవిష్యత్తులో తాను ఇక్కడికి రావాలనుకోవడం లేదన్నారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

