చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ భారత్ చేరినట్లు తెలుస్తోంది.ఈ మేరకు బెంగళూరులో ఓ 8 నెలల చిన్నారి అస్వస్థతకు గురికాగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.అక్కడి ల్యాబ్ టెస్టులో బేబీకి హ్యూ మన్ మెటాన్యు మోవైరస్ (HMPV) పాజిటివ్ అని తేలింది.ఈ కేసు గురించి తమకు సమాచారం అందినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.అయితే తమ ల్యాబులో దీన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉందని వెల్లడించింది.
Previous Articleధోనీ దేశానికి హీరో: రిషబ్ పంత్ ప్రశంసలు
Next Article రూమ్స్ కావాలంటే సర్టిఫికేట్స్ చూపించాల్సిందే..!