తగ్గుతున్న జనాభా విషయంలో రష్యా ఆందోళన వ్యక్తం చేస్తుంది.అమ్మాయిలూ.. పిల్లల్ని కనండి.. మీకు వేల రూపాయల ప్రోత్సాహం అందిస్తాం’ అంటూ విద్యార్థినులను వేడుకుంటున్నది. జపాన్, చైనా తరహాలోనే రష్యాలో కూడా వృద్ధుల సంఖ్య పెరుగుతూ యువత సంఖ్య బాగా తగ్గిపోతున్నది.ఈ అంతరాన్ని తగ్గించడానికి పిల్లలను కనమంటూ ఆయా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పుడు రష్యా కూడా అదే ప్లాన్ పాటిస్తుంది. 25 ఏళ్ల లోపు యువ విద్యార్థినులు బిడ్డకు జన్మనిస్తే వారికి 1,00000 రూబెల్స్ (సుమారు రూ.84,000) ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించినట్టు మాస్కో టైమ్స్ వెల్లడించింది.వారు కరేలియా వాసులై ఉండి స్థానిక విశ్వవిద్యాలయం, లేదా కళాశాలలో చదివిన వారై ఉండాలని నిబంధన పెట్టింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు