మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో భారత స్టార్ షట్లర్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తాజాగా జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్ లో ఏడో సీడ్ భారత జోడీ 26-24, 21-15తో మలేషియాకు చెందిన యూ సిన్ ఆంగ్- యి తియో జోడీపై విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో భారత జోడీ ఆద్యంతం ప్రత్యర్థిపై ఆధిక్యంలో కొనసాగింది.
Previous Articleఐర్లాండ్ పై మొదటి వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపు
Next Article పిల్లల్ని కంటే రూ.84 వేలు ఇస్తాం: రష్యా ప్రకటన