వచ్చే వారంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో పెట్టబోతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.భారతీయ న్యాయ సంహిత్ చట్టం స్ఫూర్తితో ఆదాయపు పన్నుకు చట్టం తీసుకొస్తామని ప్రకటించారు.ఆదాయపు పన్ను విధానంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు.ఆదాయపు పన్ను విధానాన్ని మరింత సులభతరం చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధనల్లో సగానికి తగ్గిస్తామని చెప్పారు.బిల్లులో సులభతర విధానం తీసుకురానున్నామని అన్నారు.
కొత్త ఆదాయపు పన్ను బిల్లును త్వరలో ప్రవేశపెడతాం:- కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
By admin1 Min Read
Previous Articleవేతన జీవులకు శుభవార్త.. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు
Next Article గోల్డెన్ స్పారో తెలుగు వెర్షన్ సాంగ్ విడుదల..!