ఓ కేసులో భాగంగా కోర్టు విచారణకు గైర్హాజరైనందుకు పతంజలి ఆయుర్వేద కంపెనీ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణకు కేరళ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది.ఈ మేరకు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ప్రకటనలు జారీ చేశారని ఆరోపిస్తూ…పతంజలి ఆయుర్వేదకు చెందిన దివ్య ఫార్మసీపై కేరళ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ కేసు దాఖలు చేశారు.అయితే ఈ నెల 1తేదీన ఇద్దరు కోర్టుకు హాజరు కావాలని పాలక్కాడ్ జిల్లా కోర్టు ఇంతకుముందే ఆదేశాలు జారీచేసింది.అయితే బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ కోర్టుకు హాజరు అవ్వకపోవడంతో ఫిబ్రవరి 15న వారిని హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు