Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » పంజాబ్ సీఎం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ…!
    జాతీయం & అంతర్జాతీయం

    పంజాబ్ సీఎం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ…!

    By adminFebruary 15, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    అమెరికా అక్రమ వలసదారులు అమృత్ సర్ లో దిగడంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది.ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రతినిధి ఆర్పీ సింగ్ ఎక్స్ లో కౌంటర్ ఇచ్చాడు.అమెరికా నుండి భారత్లోలో ప్రవేశించే అంతర్జాతీయ విమానాలకు…అమృత్సర్ విమానాశ్రయమే అతి సమీపంగా ఉంటుందని చురకలు అంటించారు.

    అయితే అక్రమ వలసదారులతో వస్తున్న విమానం అమృత్ సర్లో దిగుతున్నట్లు విమర్శించారు.ఈ సమస్యను రాజకీయం చేయవద్దు అని,అవగాహనారాహిత్యంతో కుట్రలు పన్నవద్దు అన్నారు.కాగా చాలామంది యువత అక్రమ రీతిలో అమెరికా వెళ్తున్నారు.వాళ్లను బోర్డర్ వద్ద పట్టేస్తున్నారు.పంజాబ్ తో పాటు ఇతర రాష్ట్రాల వ్యక్తులు కూడా డిపోర్ట్ అయినవారిలో ఉన్నారని అన్నారు.

    Amritsar is the closest international airport for flights entering India from the USA. That’s why the US plane carrying illegal immigrants is landing there. Stop politicizing the issue and promoting conspiracy theories due to your lack of knowledge. @BhagwantMann.

    — RP Singh National Spokesperson BJP (@rpsinghkhalsa) February 15, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మాత్రం మారడం లేదు: ఏపీసీసీ చీఫ్ షర్మిల
    Next Article ఆందోళన వద్దు… వ్యాక్సిన్ కోసం ఇండెంట్ పెట్టాం:జీ.బి.ఎస్ పై మంత్రి సత్య కుమార్

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.