ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల గులియన్ బారీ సిండ్రోమ్(జీ.బి.ఎస్) కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కాగా, ఈ సిండ్రోమ్ పై నిరంతరం సమీక్షిస్తున్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ తెలిపారు. గులియన్ బారీ సిండ్రోమ్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాక్సిన్ల కోసం ఇండెంట్ పెట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల బర్డ్ ఫ్లూ కూడా కలకాలం రేపిన నేపథ్యంలో మంత్రి స్పందిస్తూ ఇది మనుషులకు సోకిందనేది పుకార్లే అని స్పష్టం చేశారు. ఇక కూటమి నేతల మధ్య ఎటువంటి సమస్యా లేదని క్లారిటీ ఇచ్చారు.
ఆందోళన వద్దు… వ్యాక్సిన్ కోసం ఇండెంట్ పెట్టాం:జీ.బి.ఎస్ పై మంత్రి సత్య కుమార్
By admin1 Min Read
Previous Articleపంజాబ్ సీఎం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ…!
Next Article రాహుల్ గాంధీని కలిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…!