రైల్వేలకు సంబంధించి రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నవరత్న హోదా ఇచ్చింది. ఫైనాన్షియల్ గా మరియు మేనేజ్మెంట్ పరంగా నిర్ణీత స్థాయికి చేరుకున్నాక ఆయా సంస్థలకు కేంద్రం ఈ హోదా ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు మినీ రత్న, నవరత్న, మహారత్న పేరుతో మూడు రకాల హోదాలను కేంద్రం వస్తుంటుంది. ఇక ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐ.ఆర్.టీ.సీ), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐ.ఇర్.ఎఫ్.సీ) లకు నవరత్న హోదా ఇచ్చింది. నవరత్న హోదా కలిగిన 25వ సంస్థగా ఐ.ఆర్.టీ.సీ, 26వ సంస్థగా ఐ.ఆర్.ఎఫ్.సీని అప్ గ్రేడ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ డిపార్ట్మెంట్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది. ఇక ఇప్పటికే హిందూస్తాన్ ఏరోనాటిక్స్, ఆయిల్ ఇండియా, విశాఖ స్టీల్, కంటెయినర్ కార్పొరేషన్, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా ఉంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు