ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రం అమర్నాథ్ యాత్ర తేదీలు ఖరారయ్యాయి. సౌత్ కాశ్మీర్లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని భక్తులు దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించే యాత్ర జులై 3 నుండి ప్రారంభం కానుంది . లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో శ్రీ అమర్నాథ్ ఆలయ బోర్డు జరిపిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు మీడియలో వార్తలు వస్తున్నాయి. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ మార్గం, గాందర్బల్ జిల్లాలోని బాల్టాల్ మార్గాల నుండి ఒకేసారి జులై 3న అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. 38 రోజుల తర్వాత ఆగస్టు 9న యాత్ర ముగుస్తుందని తెలుస్తోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు