కోల్‌కతాలో 45 ఏండ్ల మహిళ అరుదైన ‘హ్యూమన్ కరోనా వైరస్’ (హెచ్‌కేయూ1) బారినపడ్డారు.గత 15 రోజులుగా జలుబు, జ్వరం,దగ్గుతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆమెను ఐసొలేషన్‌లో ఉంచారు.
హెచ్‌కేయూ1 సాధారణంగా తేలికపాటి శ్వాసకోశ వ్యాధులతో ముడిపడి ఉంటుందని నిపుణులు తెలిపారు.ఇది మహమ్మారిగా మారే అవకాశం లేదని వైద్యులు స్పష్టం చేశారు.ఈ వైరస్‌కు ప్రత్యేక చికిత్స,వ్యాక్సిన్ లేకపోవడం గమనార్హం.ప్రజలు భయపడకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

