Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » సునీతా విలియమ్స్ కు స్వాగతం పలికిన ఇస్రో చైర్మన్…!
    జాతీయం & అంతర్జాతీయం

    సునీతా విలియమ్స్ కు స్వాగతం పలికిన ఇస్రో చైర్మన్…!

    By adminMarch 19, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ 9 నెలల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భూమికి విజయవంతంగా తిరిగి వచ్చారు.ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ ఆమెకు హృదయపూర్వక స్వాగతం పలికారు.సునీతా సాధించిన విజయాన్ని అసాధారణ అచీవ్‌మెంట్‌గా పేర్కొన్నారు.అంతరిక్ష పరిశోధనలో సునీతా విలియమ్స్ అనుభవాన్ని వినియోగించుకోవాలని ఇస్రో భావిస్తోందని ఆయన తెలిపారు.ఆమె పట్టుదల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష పరిశోధకులకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.ప్రధాని మోదీ నేతృత్వంలో అభివృద్ధి చెందుతున్న భారత అంతరిక్ష రంగానికి ఆమె అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.నాసా వ్యోమగాములు బుచ్ విల్మోర్,సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఇద్దరు స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌లో భూమిపై సురక్షితంగా దిగారు.

    🚀 Welcome back, Sunita Williams! 🌍

    Your safe return after an extended mission aboard the ISS is a remarkable achievement. A testament to NASA, SpaceX, and the USA’s commitment to space exploration! Your resilience and dedication continue to inspire space enthusiasts around the…

    — ISRO (@isro) March 19, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleఢిల్లీలో స్థానిక పిల్లలతో క్రికెట్‌ ఆడిన న్యూజిలాండ్ ప్రధాని…!
    Next Article శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై లోకేష్ సమీక్ష

    Related Posts

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    August 22, 2025

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    August 21, 2025

    ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

    August 21, 2025
    Latest Posts

    ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.